IPL 2026 : నేడు ఐపీఎల్ లో డబుల్ ధమాకా
ఐపీఎల్ లో నేడు డబుల్ ధమాకా జరగనుంది. రెండు బిగ్ మ్యాచ్ లు జరగనున్నాయి
ఐపీఎల్ లో నేడు డబుల్ ధమాకా జరగనుంది. రెండు బిగ్ మ్యాచ్ లు జరగనున్నాయి. మధ్యాహ్నం సన్ రైజర్స్ హైదరాబాద్ తో లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా మధ్యాహ్నం మూడున్నర గంటలకు జరగనుంది.
నేటి మ్యాచ్ లు ఇవే...
రెండో మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ బ్యాచ్ బెంగళూరులో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. హైదరాబాద్ ఇప్పటి వరకూ రెండు మ్యాచ్ లు ఆడి ఒక మ్యాచ్ లో గెలవగా, లక్నో ఒక మ్యాచ్ ఆడి ఒక్క దానిలో ఓడిపోయింది. బెంగళూరు ఒక మ్యాచ్ ఆడి విజయం సాధించగా, చెన్నై రెండు మ్యాచ్ లు ఆడి రెండింటిలోనూ ఓటమి పాలయింది.