IPL 2026 : ఐపీఎల్ లో నేడు మరో బిగ్ ఫైట్
నేడు పంజాబ్ కింగ్స్ Vs గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ జరగనుంది.
ఐపీఎల్ లో నేడు మరో బిగ్ ఫైట్ జరగనుంది. నేడు పంజాబ్ కింగ్స్ Vs గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ జరగనుంది. న్యూ చండీగఢ్‌లో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గుజరాత్ టైటాన్స్ శుభమన్ గిల్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లు ఇప్పటికే విజయం పై కన్నేశారు.
ఈ మ్యాచ్ లో గెలవాని
ఈ మ్యాచ్ లో గెలవాని ఇరు జట్లు శ్రమిస్తున్నాయి. ఇక గుజరాత్ టైటాన్స్ కూడా సత్తా చాటాలని బరిలోకి దిగుతుంది. రెండు జట్లు బలమైనవి కావడంతో నేడు పోటాపోటీగా మ్యాచ్ జరిగే అవకాశముంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్ల ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.