ఆ నెంబరు నాకు సెంటిమెంట్ కాదు

ఏడో నెంబరు జెర్సీ తన సెంటిమెంట్ కాదని మాజీ టీం ఇండియా కెప్టెన్ మహేందర్ సింగ్ థోని స్పష్టం చేశారు

Update: 2022-03-17 06:06 GMT

ఏడో నెంబరు జెర్సీ తన సెంటిమెంట్ కాదని మాజీ టీం ఇండియా కెప్టెన్ మహేందర్ సింగ్ థోని స్పష్టం చేశారు. తాను క్రికెట్ లోకి వచ్చిన నాటి నుంచి ఏడో నెంబరు జెర్సీనే వాడుతున్నానని చెప్పారు. కానీ ఇదేమీ తాను సెంటిమెంట్ తో వాడటం లేదని ఆయన చెప్పడం విశేషం.

అది నావద్దనే....
అదే సమయంలో తాను ఏడో నెల ఏడో తేదీన జన్మించానని ధోని తెలిపారు. ఏడో నెంబరు జెర్సీ ఇక తన వద్దనే ఉంటుందని థోని స్పష్టం చేశారు.


Tags:    

Similar News