Narendra Modi : మోదీ నేడు జమ్మూకాశ్మీర్ కు
ప్రధాని నరేంద్ర మోదీ నేడు జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్నారు. ప్రపంచలోనే ఎత్తైన చీనాబ్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు
ప్రధాని నరేంద్ర మోదీ నేడు జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్నారు. ప్రపంచలోనే ఎత్తైన చీనాబ్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. నలభై ఆరు వేల కోట్ల రూపాయల వ్యయంతో ఈ చీనాబ్ వంతనెనను నిర్మించారు. ఈ వంతెనను నేడు ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తుండటంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
ప్రపంచంలో అత్యంత ఎత్తైన...
పెద్దయెత్తున బలగాలను మొహరించారు. ఇది అత్యంత ఎత్తైన రైలు వంతెన కావడంతో పాటు పొడవైనది కూడా. చీనాబ్ రైల్వే వంతెనను రియాసి జిల్లాలో జిల్లాలో నిర్మించారు. శ్రీనగర్ రైల్వే లైను పై అద్బుతంగా నిర్మించింది. మాతో వైష్ణవీదేవీ ఆలయాన్ని సందర్శించే యాత్రికుల కోసం ఈ వంతెనను నిర్మించారు.చీనాబ్ రైల్వే వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెన కావడం విశేషం.