ఢిల్లీకి సమీపంలో నేడు మరో అంతర్జాతీయ విమానాశ్రయం

ఢిల్లీకి సమీపంలో నేడు మరో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుం

Update: 2026-03-28 02:38 GMT

ఢిల్లీకి సమీపంలో నేడు మరో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. నోయిడా ఎయిర్‌పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో పాటు పలువురు ప్రజాప్రతినిదులు అధికారులు పాల్గొననున్నారు.

నోయిడా వద్ద...
విమానాశ్రయం ప్రారంభం సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలకు అభినందనలు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ అంతర్జాతీయ విమానశ్రయం రాకతో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంపై వత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు. నోయిడా లో జరిగే ఈ ప్రారంభ కార్యక్రమం అనంతరం మోదీ ప్రసంగిస్తారు.


Tags:    

Similar News