విజయ్ దేవరకొండ 'ఖుషి' ట్విట్టర్ రివ్యూ..

ఐదేళ్ల నుంచి ప్లాప్ ల్లో ఉన్న విజయ్ దేవరకొండకు ఖుషి హిట్ అందించిందా..? సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ లో ఏం చెబుతున్నారు..? బొమ్మ హిట్..? ప్లాప్..?

Update: 2023-09-01 01:25 GMT


విజయ్ దేవరకొండకి (Vijay Deverakonda) 2018లో వచ్చిన 'టాక్సీవాలా' సినిమా తరువాత మల్లి ఒక్క హిట్ పడలేదు. గత ఏడాది 'లైగర్' పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే అది వర్క్ అవుట్ లేదు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో చేసిన సినిమా 'ఖుషి' శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ లో సమంత (Samantha) హీరోయిన్ గా నటిస్తుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పాన్ ఇండియా మూవీగా నిర్మించారు.

మలయాళ సంగీత దర్శకుడు హేశం అబ్దుల్ వహాబ్ ఈ మూవీకి మ్యూజిక్ అందించాడు. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు నేడు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మరి థియేటర్స్ లో ఈ మూవీ ఖుషీ పంచిందా..? ఐదేళ్ల నుంచి ప్లాప్ ల్లో ఉన్న విజయ్ దేవరకొండకు హిట్ అందించిందా..? ఎర్లీ షోలు చూసిన ఆడియన్స్ ట్విట్టర్ లో ఏం చెబుతున్నారు..? బొమ్మ హిట్..? ప్లాప్..?









Tags:    

Similar News