దివాళీ మూవీ అప్డేట్స్.. హీరోయిన్స్ స్పెషల్ ఫోటోషూట్స్..

దీపావళి సందర్బంగా టాలీవుడ్ కొత్త సినిమాల అప్డేట్స్, అందాల భామల స్పెషల్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియా వెలిగిపోతుంది.

Update: 2023-11-12 14:35 GMT

దీపావళి సందర్బంగా టాలీవుడ్ కొత్త సినిమాల నుంచి టపాసులు లాంటి అప్డేట్స్ వచ్చాయి. ప్రభాస్ 'సలార్' ట్రైలర్ రిలీజ్ డేట్, 'సైంధవ్', 'హనుమాన్' మూవీ సాంగ్ రిలీజ్ అప్డేట్స్, వీటితో పాటు మరికొన్ని సినిమా అప్డేట్స్ కూడా ఉన్నాయి. వాటిపై ఓ లుక్ వేసేయండి. ఇక అలాగే అందాల భామలు దివాళీ వెలుగుల్లో స్పెషల్ ఫోటోషూట్స్ చేసి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నారు. మరి వాటన్నిటి పై ఒక లుక్ వేసేయండి.



Tags:    

Similar News