తిరుగు ప్రయాణంలో ఆర్టెమిస్-2 మిషన్
నాసా చేపట్టిన ఆర్టెమిస్-2 మిషన్ తిరుగు ప్రయాణం మొదలైంది
నాసా చేపట్టిన ఆర్టెమిస్-2 మిషన్ తిరుగు ప్రయాణం మొదలైంది. చంద్రుడి రెండో భాగాన్ని పూర్తి చేసిన అనంతరం వ్యోమగాములు భూమిదిశగా తమ ప్రయాణం మొదలుపెట్టారు. లూనార్ ఫ్లై-బై పూర్తి చేస్తున్న క్రమంలో భూమితో వాహకనౌక సంబంధాలు దాదాపు 40 నిమిషాలు తెగిపోయాయి.
చంద్రుడి రెండో భాగాన్ని...
చంద్రుడి రెండో భాగాన్ని చూస్తున్న క్రమంలో వారు తాత్కాలిక సూర్యగ్రహణాన్ని చూశారు. తమ కెమెరాల్లో ఆ చిత్రాలను బంధించారు. ఈ నెల 10న వ్యోమగాముల భూమిపై దిగనున్నారు. కాసేపు వాహన నౌకతో సంబంధాలు తెగిపోయి తిరిగి ప్రారంభం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.