హైదరాబాద్‌లో ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు
హైదరాబాద్‌లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించారు
హైదరాబాద్‌లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలపై దాడులను నిర్వహించారు. ఫుడ్ డెలివరీ పాయింట్లలో అధికారుల సోదాలు నిర్వహించారు. ఫుడ్ మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్లు లేవని నిర్ధారించుకున్న అధికారులు వారిని విచారించారు.
గడువు ముగిసిన...
మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేవని నిర్ధారించుకున్న టర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన ఫుడ్‌సేఫ్టీ అధికారులు గడువు ముగిసిన సరుకులు కూడా గుర్తించారు. అయితే హైదరాబాద్ నగరంలో మొత్తం ముప్ఫయి ఏడు ప్రాంతాల్లో 69 శాంపిల్స్ ను సేకరించిన అధికారులు వాటిని ల్యాబ్ కు పంపారు. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు.