Mumbai : ముంబయిలో 39 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం

ముంబయి ఎయిర్ పోర్టులో భారీగా గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు

Update: 2025-11-26 04:34 GMT

ముంబయి ఎయిర్ పోర్టులో భారీగా గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఛత్రపతి మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు 39 కిలోల గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ 39 కోట్ల రూపాయలని కస్టమ్స్ అధికారులు తెలపిరాు. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ముంబయి ఎయిర్ పోర్టులో భారీగా గంజాయి పట్టుబడటం సంచలనంగా మారింది.

ప్రధాన నిందితుడి కోసం...
అతిపెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో ఎయిర్ పోర్టులో ఇదే రికార్డు అని చెబతుున్నారు. అయితే ఈ గంజాయిని బ్యాంకాంక్ నుంచి ముంబయికి తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అయితే గంజాయిని తరలిస్తున్న నిందితులను పట్టుకుని కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నారు. ప్రధాన సూత్రధారులను గుర్తించే పనిలో ఉన్నారు.


Tags:    

Similar News