Gold Rate Today: మహిళలకు షాకిస్తున్న బంగారం ధరలు.. రూ.65 వేలు దాటిన గోల్డ్ రేటు
దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో ధరలు మరింత పెరిగిపోతున్నాయి.
Gold Price Today
Gold Rate Today:దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో ధరలు మరింత పెరిగిపోతున్నాయి. తాజాగా మార్చి 9వ తేదీన బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అంటే పది రూపాయల మేర మాత్రమే పెరిగింది. అయితే గత మూడు, నాలుగు రోజుల నుంచి వందల్లోనే పెరుగుతూ వస్తోంది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,740 వద్ద కొనసాగుతోంది. ఇక కిలో వెండి ధర రూ.75,600 వద్ద ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
చెన్నై:
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,060,
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,610
ముంబై:
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,260
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,740
ఢిల్లీ:
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,410
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,890
కోల్‌కతా:
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,260
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,740
హైదరాబాద్:
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,260
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,740
విజయవాడ:
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,260
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,740
బెంగళూరు:
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,260
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,740