TDP : టీడీపీ జిల్లా అధ్యక్షులు వీరే
తెలుగుదేశం జిల్లా పార్టీ అధ్యక్షులు దాదాపు ఖరారయినట్లు తెలిసింది
తెలుగుదేశం జిల్లా పార్టీ అధ్యక్షులు దాదాపు ఖరారయినట్లు తెలిసింది. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు ఈ మేరకు కసరత్తు పూర్తి చేశారు. జిల్లా అధ్యక్షులుగా ఎంపికయిన వారికి ఇప్పటికే ఈ మేరకు సమాచారం ఇచ్చారని తెలిసింది. త్వరలోనే అధికారిక ప్రకటన పార్టీ నుంచి వెలువడే అవకాశముంది.
తిరుపతి -పనబాక లక్ష్మి
చిత్తూరు - షణ్ముగం
రాజంపేట - సుగవాసి ప్రసాద్
ఒంగోలు- ఉగ్ర నరసింహారెడ్డి
అనంతపురం- కాలవ శ్రీనివాసులు
హిందూపురం - ఎంఎస్ రాజు
నంద్యాల - సుబ్బారెడ్డి
విజయనగరం -కిమిడి నాగార్జున
గుంటూరు - పిల్లి మాణిక్యరావు
ఏలూరు - బడేటి చంటి
నరసరావుపేట…కొమ్మాలపాటి శ్రీధర్
కాకినాడ..జోత్యుల నవీన్
బాపట్ల.....సలగల రాజశఖర్
కడప..రెడ్డెప్ప గారి శ్రీనివాసరెడ్డి/భూపేశ్ రెడ్డి