జగన్ ను కలసిన త్రిదండి చినజీయర్ స్వామి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను త్రిదండి చినజీయర్ స్వామి కలిశారు.

Update: 2021-11-20 05:36 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను త్రిదండి చినజీయర్ స్వామి కలిశారు. ఆయనను ముచ్చింతల్ ఆశ్రమంలో జరగనున్న సహస్రాబ్ది ఉత్సవాలకు చినజీయర్ స్వామి ఆహ్వానించారు. ఆహ్వాన పత్రికను జగన్ కు అందచేశారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి జగన్ కు ఆశీస్సులు అందజేశారు.

సహస్రాబ్ది ఉత్సవాలకు....
వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ముచ్చింతల్ లోని చినజీయర్ ఆవ్రమంలో రామానుజాచార్యులు అవతరించి వెయ్యేళ్లు అవుతున్న సందర్భంగా సహస్రాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే ప్రధాని, అమిత్ షా వంటి వారిని చినజీయర్ స్వామి ఆహ్వానించారు. జగన్ ను కూడా హాజరు కవాలని కోరారు.


Tags:    

Similar News