మార్కాపురం బస్సు ప్రమాదంలో పెరుగుతున్న మృతులు

మార్కాపురం జిల్లా జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది

Update: 2026-03-26 11:48 GMT

మార్కాపురం జిల్లా జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. ఈ ప్రమాదంలో మరో 28 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారికి ఒంగోలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్వల్పంగా గాయపడిన వారికి మార్కాపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు డీఎన్ఏ ఆధారంగా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.

మృతులు వీరే...
అంబటి అనిల్ (26), కుమారుడు అంబటి లియో (5 నెలలు), బండారి పద్మ (28), ముత్తంగి వెంకటేశ్వర్లు (45), తమ్మశెట్టి పిచ్చమ్మ, తమ్మిశెట్టి రుక్మిణి, ఉప్పు రమాదేవి, పొదిలి మహేంద్ర, ఎన్‌.ప్రభావతి (36), కత్తి జయరాములు, ఆత్మకోరు చిన్న, దేవేంద్ర రామయ్య, చైత్ర, జ్యోతి మృతి చెందినట్లు అధికారుల తెలిపారు.


Tags:    

Similar News