Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.

Update: 2025-09-12 03:38 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఢిల్లీలో ఉదయం 09.30 గంటలకు రాష్ట్రపతి భవన్ లో ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అనంతరం 11.55 గంటలకు డిల్లీ నుంచి అమరావతికి చంద్రబాబు నాయుడు బయలుదేరుతారు

వివిధ కార్యక్రమాల్లో...
మధ్యాహ్నం 02.45 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలోని సీకే కన్వెన్షన్ సెంటర్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం మూడు గంటలకు వే టు న్యూస్ కాంక్లేవ్ లో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News