Ap Liqour Scam Case : నేడు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ పై తీర్పు
ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన నిందితుల బెయిల్ పిటీషన్లపై నేడు ఏసీబీ కోర్టు తీర్పు చెప్పనుంది
ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన నిందితుల బెయిల్ పిటీషన్లపై నేడు ఏసీబీ కోర్టు తీర్పు చెప్పనుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే పన్నెండు మంది వరకూ అరెస్ట్అయ్యారు. స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం రెండో ఛార్జిషీటును కూడా దాఖలు చేసింది. ఈ కేసులో ఉన్న వారు తమకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటీషన్ దాఖలుచేశారరు.
అరెస్టయిన...
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల బెయిల్ పిటీషన్ లను విచారించిన ఏసీబీ కోర్టు ఇరువర్గాలవాదనలను వినింది. నిందితులంతా ప్రస్తుతం విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. నేడు ఏసీబీ కోర్టు ఏం తీర్పు చెప్పనుందన్న ఆసక్తికరంగామారింది.