నేడు స్టీల్‌ప్లాంట్ కార్మికుల ధర్నా
విశాఖపట్నంలో నేడు స్టీల్‌ప్లాంట్ కార్మికులు ధర్నా చేపట్టనున్నారు
విశాఖపట్నంలో నేడు స్టీల్‌ప్లాంట్ కార్మికులు ధర్నా చేపట్టనున్నారు. సీఎండీ ఏకపక్ష నిర్ణయాలపై సీబీఐ విచారణ జరపాలన్న ప్రధాన డిమాండ్ తో కార్మిక సంఘాలు ఈ ధర్నాకు దిగుతున్నాయి. సీఎండీ నిర్ణయాలతో రెగ్యులర్ తో పాటు కాంట్రాక్టు కార్మికులు కూడా భారీగా నష్టపోతున్నారని కార్మికసంఘాలు ఆరోపిస్తూ ఈ ధర్నాను నిర్వహిస్తున్నాయి.
సీబీఐ చేత...
ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నాను కార్మిక సంఘాలు నిర్వహిస్తున్నాయి. ఉత్పత్తి ఆధారిత వేతన విధానం రద్దు చేయాలని కోరుతూ కార్మిక సంఘాలు నేడు స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ ఎదుట కార్మిక సంఘాలు ధర్నాను నిర్వహించనున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.