విశాఖలో ఐటీ సోదాలు
విశాఖపట్నంలో లోని హాయగ్రీవ ఇన్ ఫ్రా టెక్ కంపెనీలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తుంది
robbery took place in visakhapatnam.
విశాఖపట్నంలో లోని హాయగ్రీవ ఇన్ ఫ్రా టెక్ కంపెనీలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తుంది. ఎంవీపీ కాలనీలోని కార్యాలయంలో తనిఖీలు జరుగుతున్నాయి. 2019 ఎన్నికల్లో 100కోట్ల ఆర్థిక లావాదేవీలు జరగడంతో వాటికి సంబంధించిన కేసులో సోదాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
గత ఎన్నికల్లో...
హయ గ్రీవ మెనిజింగ్ డైరక్టర్ జగదిష్వరుడు, పున్నం నారాయణ రావు, రాధరాణి చిలుకూరీ, అడిషనల్ డెరైక్టర్ నారాయణ శ్రీనివాస్ మూర్తీ, ఇంద్ర కుమార్ చితూరి , నారాయణ రావు గున్నం ఇళ్లలో కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు జరుపుతున్నారు.