ఆ దర్శకుడు నన్ను లైగికంగా వేధించాడు!

ప్రముఖ దర్శకుడు కమల్ తనను లైగికంగా వేధించారని మలయాళ నటి పేర్కొన్నారు. కమల్ పై ఆమె పోలీస్ కేసు పెట్టారు. వివరాల్లోకి వెళ్తే…కమల్ “ప్రణయ మీనుకూలుడే కాదల్” [more]

Update: 2020-04-27 07:43 GMT

ప్రముఖ దర్శకుడు కమల్ తనను లైగికంగా వేధించారని మలయాళ నటి పేర్కొన్నారు. కమల్ పై ఆమె పోలీస్ కేసు పెట్టారు. వివరాల్లోకి వెళ్తే…కమల్ “ప్రణయ మీనుకూలుడే కాదల్” సినిమా లో తనను తీసుకుంటారని మాట ఇచ్చారని దానికి ప్రతిఫలంగా తన కోరిక తీర్చాలని అడిగినట్టు ఆమె పిరియాదులో పేర్కొంది. 2018 ‘ఆమి’ సినిమా షూటింగ్ సమయంలో ఇదంతా జరిగిందని తెలిపింది.

ఆమి షూటింగ్ సమయంలో నన్ను తన ఫ్లాట్ కు తీసుకుని వెళ్లి వేధించాడని తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తనపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకున్నాడని ఆమె తెలిపింది. కమల్ తోడేలు లాంటి వ్యక్తి. పైగా ఇదంతా తన సొంత ఇంట్లోనే చేసాడని పోలీస్ ఫిర్యాదులో పేర్కొంది. ఇక దీనిపై కమల్ కూడా స్పందించారు. ” ఆ నటి చేసిన ఆరోపణులు అన్ని అవాస్తమే. అవి ఆధారాలు లేని ఆరోపణలు. దీనిపై నేను న్యాయపరంగా ముందుకు వెళ్తున్న” అని చెప్పారు.

Tags:    

Similar News