సరిలేరు నీకెవ్వరూ ఫస్ట్ డే కలెక్షన్స్

మహేష్ బాబు – అనిల్ రావిపూడి లు నెవెర్ బిఫోర్ – ఎవర్ ఆఫ్టర్ అంటూ సరిలేరు నీకెవ్వరూ సినిమా తో హిట్ కొట్టేసారు. కామెడీ యాక్షన్ [more]

Update: 2020-01-12 09:23 GMT

మహేష్ బాబు – అనిల్ రావిపూడి లు నెవెర్ బిఫోర్ – ఎవర్ ఆఫ్టర్ అంటూ సరిలేరు నీకెవ్వరూ సినిమా తో హిట్ కొట్టేసారు. కామెడీ యాక్షన్ ఎంటెర్టైర్ గా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరూ సినిమాకి యావరేజ్ టాక్ పడినా మహేష్ స్టామినా తో, అనిల్ కామెడీ క్రేజ్ తో సినిమాకి మొదటిరోజు కలెక్షన్స్ అదిరిపోయాయి. సరిలేరు నీకెవ్వరూ సినిమా ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ సాధించింది. నైజాం లో ఏకంగా 8.66 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 32.77 కోట్ల షేర్ సాధించింది.

 

ఏరియా: డే 1 షేర్(కోట్లలో)
నైజాం 8.66
సీడెడ్ 4.15
అర్బన్ ఏరియాస్ 4.40
కృష్ణ 3.07
గుంటూరు 5.15
ఈస్ట్ గోదావరి 3.35
వెస్ట్ గోదావరి 2.72
నెల్లూరు 1.27

టోటల్ ఏపీ/టీస్ షేర్ డే వన్: 32.77 కోట్లు

Tags:    

Similar News