ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్- Jul 23

యంగ్ హీరో రామ్ అండ్ పూరి కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుంది. నిధి అగర్వాల్, నాభ నటేష్ హీరోయిన్స్ నటించిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయింది.

Update: 2019-07-23 08:14 GMT

యంగ్ హీరో రామ్ అండ్ పూరి కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుంది. నిధి అగర్వాల్, నాభ నటేష్ హీరోయిన్స్ నటించిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయింది. మొదటి షో నుండే హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈసినిమా మొదటి వీక్ ముగిసేసరికి తెలుగు రాష్ట్రాల్లో 26.11 కోట్లు అండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వచ్చేసరికి 29.11 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ వివరాల కింద మీకోసం…

ఏరియా షేర్ (కోట్లు)

నైజాం 11.59
సీడెడ్ 4.49
నెల్లూరు 0.90
కృష్ణ 1.59
గుంటూరు 1.62
వైజాగ్ 2.98
ఈస్ట్ గోదావరి 1.61
వెస్ట్ గోదావరి 1.33
టోటల్ ఏపీ & టీఎస్ 26.11
కర్ణాటక 1.55
రెస్ట్ అఫ్ ఇండియా 0.45
ఓవర్సీస్ 1.00
టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 29.11

Tags:    

Similar News