సౌత్ లో టాప్ 10 లో డే వన్ గ్రాస్ చిత్రాలు

బాహుబలి పుణ్యమా అంటూ చాలా భాషల నుంచి చాలా పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి కానీ ఏవి బాహుబలి ని దాటలేకపోయాయి. హిందీలో పెద్దపెద్ద స్టార్స్ వి [more]

Update: 2019-10-05 08:53 GMT

బాహుబలి పుణ్యమా అంటూ చాలా భాషల నుంచి చాలా పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి కానీ ఏవి బాహుబలి ని దాటలేకపోయాయి. హిందీలో పెద్దపెద్ద స్టార్స్ వి చాలా సినిమాలు వచ్చాయి కానీ ఏవీ బాహుబలి ని బీట్ చేయలేకపోయాయి. తెలుగు తమిళ భాషల నుంచి కూడా వచ్చాయి కానీ విషయం లేదు. ఇక సౌత్ లో టాప్ 10 లో డే వన్ ఓపెనర్స్ జాబితాని పరిశీలిస్తే మొదటి స్థానంలో బాహుబలి 2 ఉంటే చివరి స్థానంలో భరత్ అనే నేను ఉంది.

స్థానం చిత్రం కోట్లు (గ్రాసర్)

1 బాహుబలి 2 215

2 సాహో 127

3 రోబో 2.0 95

4 కబాలి 88

5 సైరా 82

6 బాహుబలి 73

7 సర్కార్ 67

8 అజ్ఞాతవాసి 61

9 అరవింద సమేత 58

10 భరత్ అనే నేను 55

 

 

 

Tags:    

Similar News