షాలినీకి అందుకే అవకాశాలు తక్కువ వస్తున్నాయి

అర్జున్ రెడ్డి సినిమా ట్రెండ్ సెట్టర్ అని అందరికి తెలిసిందే. ఈసినిమా కోసం పని చేసిన అందరిని మంచి అవకాశాలు రావడంతో కెరీర్ పరంగా ఒక స్టేజి [more]

Update: 2019-07-12 06:56 GMT

అర్జున్ రెడ్డి సినిమా ట్రెండ్ సెట్టర్ అని అందరికి తెలిసిందే. ఈసినిమా కోసం పని చేసిన అందరిని మంచి అవకాశాలు రావడంతో కెరీర్ పరంగా ఒక స్టేజి కి వెళ్లిపోయారు. కానీ హీరోయిన్ షాలినీ పాండేకి అవకాశాలు చాలా తక్కువగా వస్తున్నాయి. అర్జున్ రెడ్డి సినిమాతో షాలినీ పాండేకి యూత్ లో విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది.

ఆమె క్రేజ్ దృశ్య ఆమెకు మొన్నటి వరకు అవకాశాలు వచ్చాయి కానీ అవి ఏమి ఆశించిన ఫలితాలు ఇవ్వడంలేదు. పైగా ఆమె ధోరణి కారణంగానే ప్రస్తుతం అవకాశాలు రావడంలేదని చెబుతున్నారు. ఆమె పాత్ర నడవిడి ఎక్కువగా ఉంటేనే సినిమాలను ఒకే చేస్తుందట. లేకపోతే మొహం మీదే నో చెప్పేస్తుంది.

అంతే కాదు ఆ పాత్ర తగ్గట్టు ఆమె అడిగినంత పారితోషికం ఇవ్వాల్సిందేనని అంటోందట. దాంతో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఎవరు ఆమె వైపు చూడడంలేదు. అందుకే ఆమెకు అవకాశాలు తక్కువ వస్తున్నాయి అంటున్నారు.

Tags:    

Similar News