పవన్ కు బాలయ్య ఘాటు కౌంటర్

Update: 2018-03-17 08:15 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సినీహీరో, హిందూపురం నియోజకవర్గ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ఘాటు కౌంటర్ ఇచ్చారు. హిందూపురంలో ఒక ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బాలయ్యను మీడియా పవన్ కామెంట్స్ పై వివరణ కోరింది. ఒకరిని హీరో చేయాలని మేము అనుకోవడం లేదని, ఇష్టం లేదని, తామే సూపర్ స్టార్ ల మని బాలయ్య బాబు తెలిపారు. పవన్ కల్యాణ్ ఇటీవల బాలకృష్ణ అల్లుడు లోకేష్ పై అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

Similar News