నాకెలాంటి లూప్ హోల్స్ లేవ్

Update: 2018-03-16 07:06 GMT

తనకు ఎలాంటి లూప్ హోల్స్ లేవని, తాను ఎవరికీ భయపడనని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. అవిశ్వాసమే అవసరం లేదన్న టీడీపీ ఇప్పుడు అవిశ్వాసం ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్నారు. తనను మొన్నటి దాకా టీడీపీ మనిషినని అన్నారని, ఇప్పుడేమో బీజేపీ మనిషినంటున్నారని, ఇదేమి విచిత్రమన్నారు. తాను ఎవరి మనిషినీ కాదని, ఎవరో చెబితే నడుచుకునేంత తెలివి తక్కువ వాడిని కాదని పవన్ స్పష్టం చేశారు.

Similar News