జై ఆంధ్ర అన్న కవిత

Update: 2018-02-08 11:44 GMT

టీఆర్ఎస్ ఎంపీ కవిత ఆంధ్రసమస్యల పట్ల సానుకూలంగా స్పందించారు. గత మూడు రోజుల నుంచి టీడీపీ, వైసీపీ ఎంపీలు పార్లమెంటులో నిరసనను తెలుపుతున్నారని, ప్రభుత్వం సానుకూలంగా సాధించామన్నారు. విభజన హామీలన్నింటినీ కేంద్రం నెరవేర్చాల్సిందేనన్నారు. ఐదేళ్ల నుంచి బడ్జెట్లో మొండిచేయి చూపిస్తూ వస్తున్నారు. రైతులకు బడ్జెట్ లో అన్యాయం జరిగిందన్నారు. ఏపీఎంపీల డిమాండ్ లో న్యాయముందన్నారు కవిత. చివరిగా టీఆర్ఎస్ ఎంపీ కవిత జై ఆంధ్ర నినాదంతో తన ప్రసంగాన్ని ముగించారు.

Similar News