గాలిలోకి కాల్పులు...కేజీల కొద్దీ బంగారం?

Update: 2018-03-07 02:11 GMT

హైదరాబాద్ చార్మినార్ దగ్గర నగల వ్యాపారి ఇంట్లోకి చొరబడి గాల్లోకి కాల్పులు జరుపుతూ 5 కేజీ ల బంగారు అభారణాలు దోచుకెళ్లిన సంఘటన సంచలనం సృష్టించింది. పది మంది ద్విచక్ర వాహనాలపై వచ్చి గాలిలోకి కాల్పులు జరిపి బంగారాన్ని దోచుకెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే వీరంతా ముంబయికి చెందిన వారిగా భావిస్తున్నారు. ఈ వ్యాపారి వద్ద పనిచేసిన మాజీ ఉద్యోగులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Similar News