కలెక్టర్ గారి కారు జప్తు....!

Update: 2018-01-20 09:38 GMT

వరంగల్ కలెక్టర్ అమ్రాపాలి కారును జప్తు చేయాలని కోర్టును ఆదేశించింది. ఐసీడీఎస్ భవనానికి సంబందించి మూడు లక్షలు అద్దెచెల్లించలేదని భవన యజమాని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం కలెక్టర్ అమ్రాపాలీ కారును జప్తుచేయాలని ఆదేశించింది.

Similar News