బ్రేకింగ్: కోడుమూరు వైసీపీలో కలకలం
కోడుమూరు నియోజకవర్గంలో వైసీపీలో కలకలం రేగింది. వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ కు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలే ఆందోళనకు దిగారు. ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలను చించివేశారు. కోడుమూరు నియోజకవర్గంలో [more]
కోడుమూరు నియోజకవర్గంలో వైసీపీలో కలకలం రేగింది. వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ కు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలే ఆందోళనకు దిగారు. ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలను చించివేశారు. కోడుమూరు నియోజకవర్గంలో [more]
కోడుమూరు నియోజకవర్గంలో వైసీపీలో కలకలం రేగింది. వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ కు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలే ఆందోళనకు దిగారు. ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలను చించివేశారు. కోడుమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుధాకర్ ఒక వర్గానికి అనుకూలంగా ఉన్నారని, మరో వర్గాన్ని దూరం చేస్తున్నారని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే ఫ్లెక్సీలు చించి వేయడంతో కోడుమూరులో టెన్షన్ నెలకొంది. వైసీపీ కార్యకర్తలే రోడ్డు మీద ఆందోళనకు దిగడంతో పోలీసులు సయితం ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయారు. కోడుమూరు వైసీపీలో ముసలం పుట్టిందనే చెప్పాలి.