మరోసారి విచారణ మొదలు పెడతారా?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారి రాంకుమార్ బాధ్యతలను చేపట్టారు. ఆయన నిన్ననే కడపకు చేరుకున్నారు. ఇప్పటి వరకూ వైఎస్ వివేకా హత్య కేసును డీఐజీ [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారి రాంకుమార్ బాధ్యతలను చేపట్టారు. ఆయన నిన్ననే కడపకు చేరుకున్నారు. ఇప్పటి వరకూ వైఎస్ వివేకా హత్య కేసును డీఐజీ [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారి రాంకుమార్ బాధ్యతలను చేపట్టారు. ఆయన నిన్ననే కడపకు చేరుకున్నారు. ఇప్పటి వరకూ వైఎస్ వివేకా హత్య కేసును డీఐజీ సుధా సింగ్ విచారిస్తున్నారు. తాజాగా వైఎస్ వివేకా వాచ్ మెన్ రంగయ్య పలువురు పేర్లు మెజిస్ట్రేట్ ఎదుట చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారిగా నూతనంగా వచ్చిన ఆయన మరోసారి రంగయ్యతో పాటు పలువురు అనుమానితులను విచారించే అవకాశముంది. ఈరోజు, రేపట్లో వారిని విచారణకు పిలిపించే అవకాశముంది.