నేడు కీలక వ్యక్తుల విచారణ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ నేటికి 19వ రోజుకు చేరుకుంది. కడప సెంట్రల్ జైలులో సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. నిన్న వైఎస్ వివేకాందరెడ్డి [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ నేటికి 19వ రోజుకు చేరుకుంది. కడప సెంట్రల్ జైలులో సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. నిన్న వైఎస్ వివేకాందరెడ్డి [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ నేటికి 19వ రోజుకు చేరుకుంది. కడప సెంట్రల్ జైలులో సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. నిన్న వైఎస్ వివేకాందరెడ్డి ఇంటిని కూడా సీబీఐ అధికారులు పరిశీలించారు. ఈరోజు కొందరు కీలక వ్యక్తులను ప్రశ్నించే అవకాశముందని తెలుస్తోంది. ఈ విచారణలో సీబీఐ కీలక ఆధారాలను సేకరించినట్లు చెబుతున్నారు. పులివెందులకు చెందిన మరికొందరిని నేడు విచారించే అవకాశం ఉంది.