హత్య కేసులో 18 రోజు విచారణలో?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగంగా జరుగుతుంది. కడప సెంట్రల్ జైలులో విచారణ జరుగుతుంది. 18వ రోజు జరిగే విచారణలో పులివెందులకు [more]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగంగా జరుగుతుంది. కడప సెంట్రల్ జైలులో విచారణ జరుగుతుంది. 18వ రోజు జరిగే విచారణలో పులివెందులకు [more]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగంగా జరుగుతుంది. కడప సెంట్రల్ జైలులో విచారణ జరుగుతుంది. 18వ రోజు జరిగే విచారణలో పులివెందులకు చెందిన బాల అనే ప్రయివేటు ఉద్యోగిని సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. వైఎస్ వివేకానందరెడ్డితో ప్రత్యక్షంగా, పరోక్షంగా పరిచయం ఉన్న వారందరినీ సీీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈరోజు కడప జిల్లాకు చెందిన పలువురు అనుమానితులను కూడా ప్రశ్నించనున్నారు.