జగన్ ఆస్తుల కేసు విచారణ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆస్తుల కేసు విచారణ నేటి నుంచి జరగనుంది. నాంపల్లి సీీబీఐ కోర్టులో నేటి నుంచి రోజు వారీ విచారణ జరగనుంది. కొన్ని [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆస్తుల కేసు విచారణ నేటి నుంచి జరగనుంది. నాంపల్లి సీీబీఐ కోర్టులో నేటి నుంచి రోజు వారీ విచారణ జరగనుంది. కొన్ని [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆస్తుల కేసు విచారణ నేటి నుంచి జరగనుంది. నాంపల్లి సీీబీఐ కోర్టులో నేటి నుంచి రోజు వారీ విచారణ జరగనుంది. కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న జగన్ ఆస్తుల కేసులను ఇకపై రోజు వారీ విచారించనున్నారు. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను సత్వరం విచారణ చేపట్టాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో నేటి నుంచి జగన్ ఆస్తుల కేసును విచారించనున్నారు.