రాజమండ్రిలో జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ను జగన్ ప్రారంభించనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు జగన్ [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ను జగన్ ప్రారంభించనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు జగన్ [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ను జగన్ ప్రారంభించనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు జగన్ దిశ పోలీస్ స్టేషన్ ను ప్రారంభిస్తారు. అనంతరం నన్నయ్య యూనివర్సిటీలో జరగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. దిశ యాప్ ను కూడా వైఎస్ జగన్ ఆవిష్కరించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.