రేపు పోలవరానికి జగన్
పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ రేపు బయలుదేరి వెళ్లనున్నారు. పోలవరం పనుల పురోగతిని పరిశీలించనున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను జగన్ [more]
పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ రేపు బయలుదేరి వెళ్లనున్నారు. పోలవరం పనుల పురోగతిని పరిశీలించనున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను జగన్ [more]
పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ రేపు బయలుదేరి వెళ్లనున్నారు. పోలవరం పనుల పురోగతిని పరిశీలించనున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను జగన్ తెలుసుకోనున్నారు. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం అక్కడే అధికారులతో జగన్ సమీక్ష చేయనున్నారు. ఉన్నతాధికారులతో సమావేశం అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు. నిర్దేశించిన గడువులోగా పనులను పూర్తి చేయాలని జగన్ ఆదేశించనున్నారు.