జగన్ బెయిల్ రద్దు పై నేడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కేసుపై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే జగన్ తరుపున న్యాయవాదులు తమ వాదనలను [more]

Update: 2021-07-14 02:43 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కేసుపై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే జగన్ తరుపున న్యాయవాదులు తమ వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించారు. జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. సీబీఐ తరుపున కూడా తమ వాదనలను తెలియచేసింది. రఘురామ కృష్ణరాజు తరుపున న్యాయవాదులు సయితం తమ వాదనను విన్పించారు. దీనిపై వీటి ఆధారంగా సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది.

Tags:    

Similar News