నేడు గొల్లపూడికి జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గొల్లపూడిలో పర్యటించనున్నారు. దిశ మొబైల్ యాప్ అవగాహన సదస్సులో జగన్ పాల్గొననున్నారు. మహిళల భద్రత కోసం రూపొందించిన దిశ మొబైల్ [more]

Update: 2021-06-29 02:38 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గొల్లపూడిలో పర్యటించనున్నారు. దిశ మొబైల్ యాప్ అవగాహన సదస్సులో జగన్ పాల్గొననున్నారు. మహిళల భద్రత కోసం రూపొందించిన దిశ మొబైల్ యాప్ అవసరాన్ని, ఎలా వినియోగించుకోవచ్చో జగన్ ఈ సదస్సులో వివరిచనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సదస్సులో యువతులు, మహిళలు, విద్యార్థినులు పాల్గొననున్నారు. వర్చువల్ విధానంలో రాష్ట్రం నలుమూలల నుంచి మహిళలు పాల్గొంటారు.

Tags:    

Similar News