నేడు రెండో విడతగా జగన్..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండో విడత పథకానికి సంబంధించి నేడు లబ్దిదారుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. వైఎస్సార్ చేయూత రెండో విడత భాగంగా జగన్ [more]

Update: 2021-06-22 02:36 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండో విడత పథకానికి సంబంధించి నేడు లబ్దిదారుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. వైఎస్సార్ చేయూత రెండో విడత భాగంగా జగన్ నిధులను నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో వేయనున్నారు. ఈ పథకం కింద 23, 14, 342 మంది లబ్ది పొందుతున్నారు. మొత్తం 4,339 కోట్ల రూపాయల నిధులను జగన్ నేడు విడుదల చేయనున్నారు. లాక్ డౌన్ సమయంలోనూ సంక్షేమ పథకాలను నిలుపుదల చేయకుండా జగన్ కొనసాగిస్తుండటం పట్ల అనేక మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News