ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించండి.. జగన్ ఆదేశం
ఆంధ్రప్రదేశ్ లో పక్కా ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ఇటీవల జగన్ ప్రభుత్వం ఇళ్ల పట్టాలను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఆ [more]
ఆంధ్రప్రదేశ్ లో పక్కా ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ఇటీవల జగన్ ప్రభుత్వం ఇళ్ల పట్టాలను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఆ [more]
ఆంధ్రప్రదేశ్ లో పక్కా ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ఇటీవల జగన్ ప్రభుత్వం ఇళ్ల పట్టాలను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఆ స్థలాల్లో పక్కా ఇళ్లను నిర్మించాలని జగన్ ఆదేశించారు. తొలి విడతలో 15.60 లక్షల ఇల్ల నిర్మాణానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే నెల 15వ తేదీ నుంచి ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించాలని జగన్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.