జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వేళ జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, ఇద్దరు వైస్ ఛైర్మన్లను నియమాకం [more]

Update: 2021-03-17 00:56 GMT

స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వేళ జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, ఇద్దరు వైస్ ఛైర్మన్లను నియమాకం చేయాలని నిర్ణయించింది. రేపు అన్ని కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, వైెస్ ఛైర్మన్ ల ఎంపిక జరగనుంది. ఇద్దరిని నియమించాలని ప్రభుత్వం ఆర్డినెన్స్ ను రూపొందించే ప్రయత్నంలో ఉంది. గవర్నర్ పంపి ఆమోదం తెలుపుకుంటామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.

Tags:    

Similar News