జగన్ రెండో లేఖకయినా మోదీ స్పందిస్తారా?

ప్రధాని మోదీ కి జగన్ రెండోసారి లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆలోచన విరమించుకోవాలని జగన్ తన లేఖలో కోరారు. నాలుగు ప్రతిపాదనలను జగన్ మోదీ [more]

Update: 2021-03-10 00:50 GMT

ప్రధాని మోదీ కి జగన్ రెండోసారి లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆలోచన విరమించుకోవాలని జగన్ తన లేఖలో కోరారు. నాలుగు ప్రతిపాదనలను జగన్ మోదీ ముందు ఉంచారు. 1. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఐరన్ ఓర్ మైన్స్ కేటాయించడం. 2. స్వల్ప దీర్ఘకాలిక రుణాలను ఈక్విటీగా మార్చాలి. 3. స్టీల్ ప్లాంట్ ఏరియాలో నిరుపయోగంగా ఉన్న ఏడువేల ఎకరాలను విక్రయించి సంస్థను కాపాడటం. 4. పెట్టుబడులు ఉపసంహరించకుండా కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి. తాను అఖిలపక్ష నేతలు, కార్మిక సంఘ నేతలతో కలసి కలుస్తానని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే మొదటి లేఖకు మోదీ నుంచి ఇంతవరకూ స్పందన లేదు. కనీసం రెండో లేఖకయినా స్పందిస్తారా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News