పోస్కోపై స్పష్టత ఇచ్చిన జగన్
పోస్కో వాళ్లు విశాఖ రావడం, తనను కలవడం నిజమేనని జగన్ తెలిపారు. అయితే కడప, కృష్ణపట్నం, భావనాపాడులో స్టీల్ ప్లాంట్ ను నిర్మించమని తాను చెప్పానని అన్నారు. [more]
పోస్కో వాళ్లు విశాఖ రావడం, తనను కలవడం నిజమేనని జగన్ తెలిపారు. అయితే కడప, కృష్ణపట్నం, భావనాపాడులో స్టీల్ ప్లాంట్ ను నిర్మించమని తాను చెప్పానని అన్నారు. [more]
పోస్కో వాళ్లు విశాఖ రావడం, తనను కలవడం నిజమేనని జగన్ తెలిపారు. అయితే కడప, కృష్ణపట్నం, భావనాపాడులో స్టీల్ ప్లాంట్ ను నిర్మించమని తాను చెప్పానని అన్నారు. పోస్కో వాళ్లు విశాఖకు రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనడం సరికాదని జగన్ తెలిపారు. కడప అయితే బాగుంటుందని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కాదనే తాను నమ్ముతున్నానని జగన్ తెలలిపారు. తాను ఇదివరకే ప్రధానికి లేఖ రాశానని, సానుకూల నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుందని ఆశిస్తున్నానని జగన్ తెలపిారు. విశాఖ కార్మికులతో జగన్ ఎయిర్ పోర్టులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరూ భయపడవద్దని, తాను అన్ని విధాలుగా అడ్డుకుంటానని జగన్ కార్మిక నేతలకుభరోసా ఇచ్చారు.