చాలా రోజుల తర్వాత జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు సచివాలయానికి రానున్నారు. దాదాపు రెండు నెలల తర్వాత జగన్ సచివాలయానికి వస్తున్నారు. హైపవర్ విజిలెన్స్ అండ్ మానటరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు [more]

Update: 2021-02-04 03:03 GMT

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు సచివాలయానికి రానున్నారు. దాదాపు రెండు నెలల తర్వాత జగన్ సచివాలయానికి వస్తున్నారు. హైపవర్ విజిలెన్స్ అండ్ మానటరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు జగన్ సెక్రటేరియట్ కు రానున్నారు. గత డిసెంబరు 18వ తేదీన జగన్ మంత్రివర్గ సమావేశంలో పాల్గొనేందుకు సచివాలయానికి వచ్చారు. పాలన అంతా తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచే జరుగుతుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకూ జగన్ సచివాలయంలోనే ఉండనున్నారు. దారిపొడవును పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News