ఈ నెల 11న నెల్లూరుకు జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 11వ తేదీన నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. అమ్మఒడి రెండో విడత కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించనున్నారు. నెల్లూరులోని వేణుగోపాల స్వామి [more]

Update: 2021-01-09 01:56 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 11వ తేదీన నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. అమ్మఒడి రెండో విడత కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించనున్నారు. నెల్లూరులోని వేణుగోపాల స్వామి కళాశాల గ్రౌండ్ లో ఈ కార్యక్రమం జరగనుంది. ఇక్కడ జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిచనున్నారు. ఈ సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం తిరిగి జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.

Tags:    

Similar News