కర్నూలుకు నేడు జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కర్నూలు పర్యటనకు వెళ్లనున్నారు. ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో జగన్ పాల్గొనరు. ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ [more]

Update: 2021-01-06 01:53 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కర్నూలు పర్యటనకు వెళ్లనున్నారు. ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో జగన్ పాల్గొనరు. ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను జగన్ పరామర్శిస్తారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా అవుకు పట్టణానికి హెలికాప్టర్ లో చేరుకుంటారు. చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం జగన్ తిరిగి విజయవాడ బయలుదేరి వస్తారు.

Tags:    

Similar News