రేపు కర్నూలు జల్లాకు జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కర్ూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఈపర్యటనలో జగన్ పార్టీ సీనియర్ నేత చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. చల్లా రామకృష్ణారెడ్డి [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కర్ూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఈపర్యటనలో జగన్ పార్టీ సీనియర్ నేత చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. చల్లా రామకృష్ణారెడ్డి [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కర్ూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఈపర్యటనలో జగన్ పార్టీ సీనియర్ నేత చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. చల్లా రామకృష్ణారెడ్డి ఇటీవల కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి జగన్ కర్నూలు జల్లా రానున్నారు. దీంతో కర్నూలు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం జగన్ పర్యటనకు ఏర్పాట్లు చేసింది.