ఈరోజు గవర్నర్ వద్దకు జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే గవర్నర్ తో [more]

Update: 2021-01-04 05:42 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే గవర్నర్ తో తాజా రాజకీయ పరిణామాలపై జగన్ చర్చించే అవకాశముంది. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న వరస దాడులు, రామతీర్థలో జరిగిన ఘటన గవర్నర్ కు జగన్ వివరించే అవకాశముంది. దీంతో పాటు శాంతి భద్రతల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశముంది.

Tags:    

Similar News