నేడు విజయనగరం జిల్లాకు జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయనున్నారు. విజయనగరం జిల్లాలోని గుంకలాంలోని వైఎస్సార్ జగనన్న కాలనీలోని [more]

Update: 2020-12-30 02:03 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయనున్నారు. విజయనగరం జిల్లాలోని గుంకలాంలోని వైఎస్సార్ జగనన్న కాలనీలోని పైలాన్ ను ఆవిష్కరించిన అనంతరం జగన్ పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తారు. లబ్దిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు ఈ సందర్భంగా జగన్ 12,301 మంది లబ్దిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయనున్నారు.

Tags:    

Similar News