నేడు రైతుల ఖాతాల్లోకి భరోసా నిధులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు రైతు భరోసా పథకం కింద మూడో విడత నిధులను విడుదల చేయనుంది. 1,766 కోట్ల రూపాయలను నేడు రైతుల ఖాతాల్లోకి జమ చేయనుంది. [more]

Update: 2020-12-29 02:06 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు రైతు భరోసా పథకం కింద మూడో విడత నిధులను విడుదల చేయనుంది. 1,766 కోట్ల రూపాయలను నేడు రైతుల ఖాతాల్లోకి జమ చేయనుంది. దీనికి తోడు నివర్ తుపాను తో పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్ పుట్ సబ్బిడీ కింద ఈ నిధులను జమ చేస్తుంది. రైతు భరోసా కింద 1,120 కోట్లు, పెట్టుబడి రాయితీ కింద 646 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాంప్ కార్యాలయం నుంచి ఈ నిధులను విడుదల చేయనున్నారు.

Tags:    

Similar News