నేటి నుంచి జగన్ మూడు రోజులు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కడప జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. పులివెందులలో ఆర్టీసీ బస్టాండ్, ఏపీ కార్గ్ [more]

Update: 2020-12-23 01:51 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కడప జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. పులివెందులలో ఆర్టీసీ బస్టాండ్, ఏపీ కార్గ్ భవనాలనిర్మాణం, ఇండ్రస్ట్రియల్ డెవలెప్ మెంట్ పార్క్ లోని అభివృద్ధి కార్యక్రమాలకు జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నెల 25వ తేదీన పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. అదే రోజు యు.కొత్తపల్లిలో జగన్ ఇళ్ల స్థలాల పట్టాలను పేదలకు పంపిణీ చేయనున్నారు. తిరిగి 25వ తేదీ సాయంత్రం తాడేపల్లికి జగన్ రానున్నారు.

Tags:    

Similar News